రజనీ పుట్టినరోజు సందర్భంగా 'కాలా' సెకండ్ లుక్... విడుదల చేసిన ధనుష్
- కాలా చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న అల్లుడు ధనుష్
- రఫ్ లుక్‌లో ఆకట్టుకుంటున్న సూపర్‌స్టార్
- స్టైల్‌కి చిరునామాగా ఉందంటున్న నెటిజన్లు
'కింగ్ ఆఫ్ స్టైల్' అంటూ ధనుష్ ఈ సెకండ్ లుక్‌ని ట్వీట్ చేశారు. కబాలి చిత్రానికి దర్శకత్వం వహించిన పా రంజిత్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హ్యూమా ఖురేషీ, సాక్షి అగర్వాల్, నానా పటేకర్, పంకజ్ త్రిపాఠిలు నటిస్తున్నారు.