భారీ యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తిచేసిన బాలకృష్ణ!
- రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన భారీ ఫైట్
- 60 మంది ఫైటర్లతో బాలకృష్ణ
- టాకీ పార్టు పూర్తి చేసిన టీమ్
- జనవరి 12న విడుదల
రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ .. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగును పూర్తిచేయడంతో .. టాకీ పార్టు పూర్తయిందని దర్శక నిర్మాతలు చెప్పారు. నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ ఈ సినిమాకి కూడా కలిసొస్తుందేమో చూడాలి.