వచ్చే ఏడాది ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ ల వివాహం!
- అధికారికంగా ప్రకటించిన ప్రిన్స్ ఛార్లెస్
- ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగిందని వెల్లడి
- నాటింగ్‌హామ్ కాటేజ్‌లో నివసించనున్న జంట
వీరిద్దరూ కలిసి నాటింగ్‌హామ్ కాటేజ్‌లో నివసించనున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. వీరి పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. 'సూట్స్' టీవీ షోలో రేచల్ జేన్ పాత్ర ద్వారా ప్రాచుర్యం సంపాదించుకున్న మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీ కంటే మూడేళ్లు పెద్ద. అంతేకాదు ఇప్పటికే ఒకరిని పెళ్లి చేసుకుని, విడాకులు కూడా తీసుకుంది.