పోసాని గారూ, మీరు వంద శాతం అర్హులు: బన్నీ వాసు
- నంది అవార్డుకు మీరు అర్హులు
- మనం ఏపీలోనే పుట్టాం, పెరిగాం
- ఏపీకి చెందిన వాళ్లమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు
ఈ వ్యాఖ్యలపై గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. "పోసాని గారు, ఈ అవార్డును స్వీకరించడానికి మీరు 100శాతం అర్హులు సార్. మనం ఏపీలోనే పుట్టాం, ఏపీలోనే పెరిగాం, అమెరికాలో కాదు... ఏపీలోనే చదువుకున్నాం, అమెరికాలో కాదు.... మన యాక్సెంట్ ఏపీనే... ఏపీకి చెందిన వాళ్లమని నిరూపించుకోవాల్సిన అవసరం మనకు లేదు" అంటూ వ్యాఖ్యానించారు.