బాలకృష్ణకి మా టైటిల్ బాగా నచ్చేసింది: నారా రోహిత్
- ఈ నెల 24వ తేదీన 'బాలకృష్ణుడు'
- టైటిల్ గురించి బాలకృష్ణకి పవన్ మల్లెల చెప్పారు
- ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు
అందుకు ఆయన స్పందిస్తూ .. "నేను చెప్పలేదు గానీ .. దర్శకుడు పవన్ మల్లెల బాలకృష్ణను కలిశారు. టైటిల్ చూసిన బాలకృష్ణ .. ఇదేంటి ఈ టైటిల్ ఇంతవరకూ ఎవరూ పెట్టలేదా? అని అన్నారట. "లేదు సార్ అంటే .. బాగుంది టైటిల్ .. పెట్టేయండి" అంటూ మెచ్చుకున్నారట. బాలకృష్ణ వంటి పెద్ద హీరో ఈ సినిమా టైటిల్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడం ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చారు.