బెదిరిస్తున్నారు.. రక్షణ కల్పించండి: ఏపీ, టీఎస్ డీజీపీలను కోరిన దర్శకుడు కేతిరెడ్డి
- బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
- తొలి నుంచి లక్ష్మీపార్వతి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
- ఆమె వైఖరిని ఎండగడతా
మరోవైపు, కేతిరెడ్డిలాంటి పాపుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ అపవిత్రమైందని పేర్కొంటూ... ఎన్టీఆర్ సమాధికి పాలాభిషేకం చేశారు లక్ష్మీపార్వతి. తనను, ఎన్టీఆర్ ను అగౌరవపరిచేందుకే ఈ సినిమాను తీస్తున్నారని మండిపడ్డారు. తల్లి, చెల్లి ఉన్నవారు ఇలాంటి పనులు చేయరని అన్నారు.