ముఖ్యమంత్రి ఛాంబర్లో మహేశ్ బాబు .. కీలక సన్నివేశాల చిత్రీకరణ!
- షూటింగ్ దశలో 'భరత్ అను నేను'
- ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు
- హైదరాబాద్ లో షూటింగ్
- కథానాయికగా కైరా అద్వాని
ఆ తరువాత షెడ్యూల్ ను కూడా హైదరాబాద్ లోనే కానిచ్చేస్తున్నారు. కొన్ని రోజులుగా సి.ఎం. చాంబర్ సెట్ లో చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాతోనే తెలుగు తెరకి కథానాయికగా కైరా అద్వాని పరిచయమవుతోంది. కొరటాల - మహేశ్ కాంబినేషన్లో రెండవదిగా వస్తోన్న ఈ సినిమాను, వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు.