అటు నాగ్ సరసన .. ఇటు ఎన్టీఆర్ మూవీలోను 'టబు'?
- నాగ్ తో వర్మ యాక్షన్ మూవీ
- ఈ నెల 20న సెట్స్ పైకి
- కథానాయికగా 'టబు'?
- ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా కోసం 'టబు'ను తీసుకునే ఛాన్స్
ఇక త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం 'టబు'ను అనుకుంటున్నారట. సినిమాలోని కీలకమైన పాత్రలను సీనియర్ హీరోయిన్స్ తో చేయించడం త్రివిక్రమ్ కి అలవాటే. ఆ పాత్రలు వాళ్లకి మంచి పేరు .. అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి కూడా. ఈ సారి వంతు 'టబు'దన్న మాట.