ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'క్వీన్' రీమేక్ విషయంలో నేను అనుకున్నదే జరిగింది : డైరెక్టర్ నీలకంఠ
    01 Sat 18:10

    'క్వీన్' రీమేక్ విషయంలో నేను అనుకున్నదే జరిగింది : డైరెక్టర్ నీలకంఠ

    • హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన 'క్వీన్' 
    • తెలుగు రీమేక్ లో తమన్నా
    • దర్శకుడిగా నీలకంఠ  
  • మారువేషంలో వెళ్లి హైదరాబాద్ పబ్ గుట్టురట్టు చేసిన మహిళా డీసీపీ!
    02 Mon 18:24

    మారువేషంలో వెళ్లి హైదరాబాద్ పబ్ గుట్టురట్టు చేసిన మహిళా డీసీపీ!

    • హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై బట్టబయలు
    • స్వయంగా మారువేషంలో వెళ్లి గుట్టురట్టు చేసిన మహిళా డీసీపీ రితి రాజ్
    • వ్యభిచారం, మైనర్లకు అనుమతి వంటి పలు ఉల్లంఘనలు గుర్తింపు
    • పబ్ సిబ్బందిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • బీఎన్ఎస్, పీటా చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
  • విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
    03 Mon 18:19

    విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

    • విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి
    • ఘటనపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు
    • బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశం
    • సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచన
    • మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
  • ఫిఫా వరల్డ్ కప్‌లో వింత పరిస్థితి: అమెరికాకు వెళ్లకుండా మెక్సికోలో దిగిన ఇరాన్ జట్టు
    04 Mon 18:09

    ఫిఫా వరల్డ్ కప్‌లో వింత పరిస్థితి: అమెరికాకు వెళ్లకుండా మెక్సికోలో దిగిన ఇరాన్ జట్టు

    • 2026 ఫిఫా వరల్డ్ కప్ కోసం ఇరాన్ జట్టు అమెరికాకు బదులు మెక్సికోకు చేరిక
    • వీసాల జారీలో అమెరికా కావాలనే జాప్యం చేసిందని ఇరాన్ ఆరోపణ
    • భద్రతా కారణాల వల్లే కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పిన అమెరికా
    • మ్యాచ్ లకు ముందు మాత్రమే ఇరాన్ జట్టుకు అమెరికాలోకి ప్రవేశం
    • ఈ విషయంపై ఫిఫాకు ఫిర్యాదు చేసేందుకు ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య నిర్ణయం
  • విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. హాట్ మెటల్ పడి ఎనిమిది మంది సజీవ దహనం
    05 Mon 18:07

    విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. హాట్ మెటల్ పడి ఎనిమిది మంది సజీవ దహనం

    • హాట్ మెటల్ ల్యాడిల్స్ కిందపడి సజీవదహనం
    • స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో చోటుచేసుకున్న ఘటన
    • పలువురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
    • మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
  • అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్!
    06 Mon 17:52

    అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్!

    • అమెరికాలో భారతీయ రెస్టారెంట్‌ ఓనర్ ఆసక్తికర వ్యాఖ్యలు
    • జాతీయత కంటే నైపుణ్యం, నేర్చుకోవాలనే తపనకే ప్రాధాన్యత అంటున్న రష్మీ భట్
    • స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడి
    • ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు, వీడియో వైరల్
  • మమతా బెనర్జీకి బిగ్ షాక్: ఎన్‌డీయే కూటమికి 20 మంది టీఎంసీ ఎంపీల మద్దతు!
    07 Mon 17:50

    మమతా బెనర్జీకి బిగ్ షాక్: ఎన్‌డీయే కూటమికి 20 మంది టీఎంసీ ఎంపీల మద్దతు!

    • స్పీకర్‌కు లేఖ రాస్తున్నట్లు కకోలి వెల్లడి
    • ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడిన రెబెల్ ఎంపీలు
    • బీజేపీ నేత భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయినట్లు సమాచారం
    • ఫిరాయింపుల చట్టం వర్తించకుండా పక్కా ప్లాన్
  • ఏపీలో రాజ్యసభ ఎన్నికలు... నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు
    08 Mon 17:36

    ఏపీలో రాజ్యసభ ఎన్నికలు... నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు

    • టీడీపీ అభ్యర్థులుగా సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ
    • అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ పత్రాలు దాఖలు
    • అభ్యర్థులను శనివారమే ప్రకటించి బీ-ఫారాలు అందించిన చంద్రబాబు
    • మిత్రపక్షం జనసేన తరఫున లింగమనేని రమేష్ కూడా నామినేషన్
  • రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ.. సజ్జనార్ కీలక సూచనలు
    09 Mon 17:29

    రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ.. సజ్జనార్ కీలక సూచనలు

    • చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సజ్జనార్ వెల్లడి
    • వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే 25 వేల మంది నగరానికి చేరుకున్నారన్న సీపీ
    • అందరికీ సరిపడా ప్రసాదం అందుబాటులో ఉందని స్పష్టీకరణ 
  • మహిళల కోసమే ప్రత్యేక ట్రిప్స్.. అసలు కారణం చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
    10 Mon 17:25

    మహిళల కోసమే ప్రత్యేక ట్రిప్స్.. అసలు కారణం చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు

    • తాను మహిళల కోసం ప్రత్యేకంగా ట్రిప్స్ ఎందుకు నిర్వహిస్తానో చెప్పిన అను హాసన్
    • వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికను ఉటంకిస్తూ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్
    • మహిళలు తమ భావాలను పంచుకోవడం వారి స్నేహాన్ని, ఆరోగ్యాన్ని బలపరుస్తుందని వెల్లడి
    • గతంలో కజిరంగా ట్రిప్ విజయవంతమైందని, డిసెంబర్‌లో మరో ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటన
    • ఏప్రిల్‌లో చిలీలో తాను చేసిన సోలో బైక్ ట్రిప్ అనుభవాలను కూడా గుర్తు చేసుకున్న నటి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV