హైదరాబాదీల మతి పోగొట్టేందుకు సిద్ధమవుతున్న సన్నీలియోన్
- 'గరుడ వేగ' ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు సన్నీ
- ఓ సాంగ్ కు డాన్స్ చేయనున్న బాలీవుడ్ భామ
- 27న జరగనున్న ఆడియో ఫంక్షన్
ఈ కార్యక్రమానికి సన్నీ లియోన్ కూడా హాజరు కానుంది. అంతేకాదు, ఓ సాంగ్ కు డాన్స్ కూడా చేయనుంది. ఇదిలా ఉంచితే, కొన్ని రోజుల క్రితం కేరళలోని ఓ షోరూం ఓపెనింగ్ కు సన్నీ వెళ్లింది. ఆ సందర్భంగా ఆమెను చూసేందుకు జనాలు భారీ ఎత్తున తరలి వచ్చారు. రోడ్లు జామ్ అయిపోయాయి.