బాలకృష్ణ 102వ మూవీకి ఓకే చెప్పేసిన రెజీనా!
- షూటింగ్ దశలో బాలకృష్ణ 102వ చిత్రం
- దర్శకుడిగా కేఎస్ రవికుమార్
- కథానాయికలుగా నయనతార, నటాషా దోషి
ఇక రెజీనాను సంప్రదించగా ఆమె కూడా పెద్దగా ఆసక్తిని చూపలేదనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత మనసు మార్చుకుందో ఏమో గానీ, ఈ సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది తాజా సమాచారం. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న రెజీనాకు, ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి.