ఆ గాసిప్ లు విని.. అవి నా గురించేనా అనుకుంటా!: నటి టబూ
- నా జీవితం గురించి చెప్పుకోవాలన్న ఆసక్తి లేదు
- నాపై ఎన్నో గాసిప్స్ వినిపిస్తుంటాయి
- అవి నా గురించేనా అనుకుంటుంటా
తన గురించి బయట ఎన్నో గాసిప్స్ వినిపిస్తుంటాయని... వాటిని విని, ఇవి తన గురించేనా అనుకుంటానని తెలిపింది. టబూ నటించిన 'గోల్ మాల్ ఎగైన్' సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, పరిణీతి చోప్రా, ప్రకాశ్ రాజ్ లు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా టబూ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేసింది.