ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు... ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్!
- మహేశ్ అభిమానులకు సర్ప్రైజ్
- `భరత్ అను నేను` సినిమా ఫస్ట్‌లుక్ విడుదల
- చీఫ్ సెక్రటరీగా బ్రహ్మాజీ?
పక్కన ఇద్దరు గన్మెన్లతో నడిచొస్తున్న స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మహేశ్ వెనకాల బ్రహ్మాజీ కూడా ఈ స్టిల్‌లో ఉన్నాడు. బహుశా ఆయన చీఫ్ సెక్రటరీ పాత్రలో నటిస్తుండవచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ సరసన బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ నటిస్తోంది.