నెక్స్ట్ మూవీకి రెడీ అవుతోన్న శర్వానంద్
- 'స్వామి రారా' దర్శకుడితో శర్వానంద్
- హారిక హాసిని బ్యానర్ పై నిర్మాణం
- ఈ నెలలోనే సెట్స్ పైకి
ఈ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ వరుసగా త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలాంటి ఆయన మొదటిసారిగా ఈ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నారు. ఈ నెలలోనే ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. శర్వానంద్ తో పాటు దర్శకుడు సుధీర్ వర్మ కూడా వరుస హిట్స్ తో వున్న కారణంగా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి రేకెత్తే ఛాన్స్ వుంది.