ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన హనీప్రీత్!
- పటియాల-జిరాక్పూర్ జాతీయ రహదారిపై హనీప్రీత్ అరెస్టు
- రేపు హర్యానాలో కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
జైలు శిక్ష పడ్డ డేరా బాబాను తప్పించేందుకు ప్రయత్నించిందని హనీప్రీత్‌పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమె నేపాల్‌కి పారిపోయిందని, సరిహద్దుల్లో ఉండవచ్చని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.