ఒంటరిగా బతకడం కష్టమే!: రేణు దేశాయ్
- అబద్ధం చెప్పవద్దని మా అమ్మ నేర్పించింది
- అకీరా, నేను స్నేహితుల్లా ఉంటాం
- కష్టంగా ఉన్నా.. ముందుకు సాగాల్సిందే
సింగిల్ ఉమన్ గా ఉండటం కష్టమేనని... అన్ని విషయాలను తానే చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి సమస్యను తానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయినా... జీవితంలో జరిగిన విషయాలను మనం స్వీకరించి, ముందుకు సాగాల్సి ఉంటుందని తెలిపారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా స్పందించారు.