శివాజీ గణేషన్ కుటుంబానికి క్షమాపణ చెప్పిన పళనిస్వామి
- ప్రభును కలసి క్షమాపణ చెప్పిన పళని
- కార్యక్రమానికి పన్నీర్ సెల్వం వస్తారు
- ముందస్తు కార్యక్రమాల వల్లే రాలేకపోతున్నా
శివాజీ గణేషన్ స్మారకాన్ని ప్రారంభించే కార్యక్రమానికి పళనిస్వామి హాజరుకావడం లేదన్న వార్తల నేపథ్యంలో, ప్రభు తీవ్రంగా స్పందించారు. తద్వారా తమ కుటుంబాన్ని, జయలలితను పళని అవమానించారని ఆయన మండిపడ్డారు. జయ బతికి ఉంటే ఆమె చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరిగి ఉండేదని చెప్పారు. ఈ క్రమంలో, పళని స్వయంగా వచ్చి, క్షమాపణలు తెలిపారు.