కళ్లతో చూసిందే నమ్మండి.. చెప్పింది వినకండి: రెజీనా
- సీనీ పరిశ్రమలో ప్రతి అమ్మాయికీ సమస్యలు ఉంటాయి
- కొంచెం క్లోజ్ గా ఉంటే.. గాసిప్స్ వచ్చేస్తాయి
- లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ప్రచారం చేస్తారు
- దేన్నీ పట్టించుకోకపోవడమే మంచిది
అయితే, ఇలాంటి గాసిప్స్ ను పట్టించుకోకపోవడమే మంచిదనేది తన అభిప్రాయమని చెప్పింది. తన గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని తెలిపింది. మీరు చెవులతో విన్నది నమ్మకండని, కళ్లతో చూసింది మాత్రమే నమ్మాలని కోరింది.