మణిరత్నం మల్టీ స్టారర్ కి రంగం సిద్ధమవుతోంది!
- మల్టీ స్టారర్ ప్రాజెక్టుతో రంగంలోకి
- భారీతారాగణం ఎంపిక పూర్తి
- జనవరిలో సెట్స్ పైకి
జనవరి నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకి, సంతోష్ శివన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో తప్పకుండా హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మణిరత్నం వున్నారట. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.