'మహానటి'లో ఛాన్స్ కొట్టేసిన 'అర్జున్ రెడ్డి' హీరోయిన్?
తొలి సినిమా 'అర్జున్ రెడ్డి'తోనే సక్సెస్ తో పాటు మంచి క్రేజ్ ను షాలిని పాండే సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటన చూసిన నాగ్ అశ్విన్ .. 'మహానటి'లో ఆమెకి ఛాన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.