అంచనాలు తలక్రిందులు చేసిన సంపూకి క్రేజ్ తగ్గనుందా?
కానీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ మధ్యలోనే సంపూ ఈ షో నుంచి బయటికి వచ్చేశాడు. దాంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. ఈ షోలో సంపూ వ్యవహార శైలి .. అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ షో నుంచి బయటికి వచ్చిన తీరు వలన, ఆయనకి గల క్రేజ్ తగ్గే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.