'విఐపి 2' రిలీజ్ వాయిదా వెనుక ధనుష్ ప్లాన్!
అయితే పనులు పూర్తికాకపోవడం వలన వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు. అందులో నిజం లేదనేది తాజా సమాచారం. ఈ సినిమాలో కాజోల్ కీలకమైన పాత్రను పోషించింది. అంతే కాకుండా బాలీవుడ్ జనాలకి హీరోగా ధనుష్ పరిచయమే. అందువలన హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఆగారట .. అదీ సంగతి.