కల్యాణ్ రామ్ కోసం కొత్త తరహా ఫైటింగ్ కాన్సెప్ట్!
ఈ సినిమా కోసం ఒక కొత్త తరహా ఫైటింగ్ కాన్సెప్ట్ ను డిజైన్ చేశారట. ఇంతవరకూ వచ్చిన ఫైటింగ్ ఎపిసోడ్స్ కి ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. రెగ్యులర్ యాక్షన్ ఎపిసోడ్స్ కి భిన్నంగా తెరకెక్కించే ఈ ఫైట్ సీన్స్ .. ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేస్తాయని చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా కాజల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.