ముఖ్యమంత్రి విజయ్‌కి కోహ్లీ సంతకం చేసిన ఎంఆర్ఎఫ్ బ్యాట్ గిఫ్ట్
- సీఎం విజయ్‌ని కలిసిన ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధులు
- బ్యాట్‌ను చేతిలోకి తీసుకుని చిరునవ్వులతో ఫొటోలకు ఫోజులిచ్చిన విజయ్
- సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఫొటో
ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో విజయ్ సూట్ ధరించి, భుజంపై కండువా ధరించి ఉన్నారు. రాష్ట్రంలో కంపెనీ ప్రతిపాదించిన రూ.5,300 కోట్ల గ్రీన్ ఫీల్డ్ టైర్ల తయారీ ప్లాంట్‌పై కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంఆర్ఎఫ్ ఛైర్పర్సన్ కె.ఎం.మమ్మన్ ఉన్నారు.