రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్పందించిన తండ్రి
- తాను చాలా సంతోషంగా ఉన్నానన్న చంద్రశేఖర్
- తానేం చేసినా తన కుమారుడి కోసమేనని వ్యాఖ్య
- తమిళ ప్రజల కోసం ఏదైనా చేయమని తనయుడికి సూచన
విజయ్ ముఖ్యమంత్రి కావడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఏం చేసినా నా కుమారుడి కోసమే చేస్తున్నాను. చివరకు, విజయ్ ద్వారా తమిళ ప్రజలు విజయం సాధించారు" అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడికి కూడా ఒక సందేశం ఇచ్చారు. "ప్రతిదీ తమిళుల కోసమే చేయి" అని కాబోయే ముఖ్యమంత్రికి సూచించారు.