కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి
- రూరల్ మండలం జూబ్లీనగర్ భార్యతో గొడవపడి కూతుళ్లను చంపిన తండ్రి
- బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం తండ్రి కూడా ఆత్మాహత్యాయత్నం
- ఈత రావడంతో ప్రాణాలతో బయటపడిన తండ్రి
- మొదట గడ్డిమందు తాగించి, బావిలోకి తోసేసిన తండ్రి
శ్రీశైలం చిన్నారులకు మొదట గడ్డిమందు తాగించి, ఆ తర్వాత బావిలోకి తోసేశాడు. స్థానికులు బావిలో వెతకగా ఒక బాలిక మృతదేహం లభ్యమైంది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. స్థానికులు ఆగ్రహంతో శ్రీశైలంను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమని పోలీసులుప్రాథమికంగా నిర్ధారించారు.