ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ ఎంపీలు స్వాగతం
- ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేశ్
- ఎంపీలను అభినందించిన మంత్రి లోకేశ్
- నేడు రాజ్యసభలో గ్యాలరీ నుంచి బిల్లుపై చర్చను వీక్షించనున్న మంత్రి లోకేశ్
నిన్న లోక్ సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ హర్షం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్.. ఈ రోజు రాజ్యసభలో చర్చను గ్యాలరీ నుంచి వీక్షించనున్నారు.
ఢిల్లీకి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కె. రామ్మోహన్ నాయుుడు, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బైరెడ్డి శబరి తదితర ఎంపీలు స్వాగతం పలికారు.