రంజాన్ వేళ చిన్ననాటి స్నేహితుడ్ని కలిసిన కేసీఆర్
నేడు ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
కేసీఆర్ ను కలిసిన మహ్మద్ జహంగీర్, మహ్మద్ జుబేర్ తదితరులు
వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
కేసీఆర్ ను కలిసిన మహ్మద్ జహంగీర్, మహ్మద్ జుబేర్ తదితరులు
వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
కేసీఆర్ కూడా వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో వారు కేసీఆర్కు సంప్రదాయ ఇస్లాం టోపీని బహూకరించగా, ఆయన దానిని ధరించారు. కాసేపు వారితో కలిసి పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సమావేశం పూర్తిగా వ్యక్తిగతంగా, పండుగ వాతావరణంలో స్నేహపూర్వకంగా సాగింది.