ప్రస్తుతం నిర్మాతల పరిస్థితిపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
- నిర్మాత అంటే 'ఇచ్చేవాడు' అన్న దిల్ రాజు
- ఇచ్చిన వారిని శాసించే స్థాయిలో ఇప్పుడు పరిశ్రమ ఉందని వ్యాఖ్య
- అట్లూరి సమర్పణలో విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మిస్తానని హామీ
తన 'దిల్' చిత్రాన్ని హిందీలో తీస్తానని, హక్కుల గురించి పూర్ణచంద్రరావు తనను అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆయన నిర్మిస్తానంటే హక్కులు ఉచితంగా ఇస్తానని చెప్పానని తెలిపారు. 87 చిత్రాలను నిర్మించిన అట్లూరి సమర్పణలో తాను ఒక సినిమాను నిర్మిస్తానని ప్రకటించారు. విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.