'ఇది భ్రమల ప్యాలెస్' అంటూ క్యూట్ పిక్స్ షేర్ చేసిన రాశీ ఖన్నా
- బ్లాక్ అవుట్ ఫిట్ లో బోల్డ్ గా కనిపిస్తున్న రాశీ ఖన్నా
- ప్రస్తుతం పవన్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'లో నటిస్తున్న రాశి
- మార్చి 26న విడుదల కానున్న చిత్రం
మరోవైపు, రాశీ ఖన్నా తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో బ్లాక్ అవుట్ ఫిట్ తో, బ్లాక్ పెండెంట్ ఉన్న చైన్ తో రాశి బోల్డ్ గా కనిపిస్తోంది. ఈ ఫొటోలకు 'ఇది భ్రమల ప్యాలెస్' అంటూ క్యాప్షన్ పెట్టింది.