కొత్త సంవత్సరంలో విరాట్ కోహ్లీ మొదటి పోస్ట్
- భార్య అనుష్క శర్మతో దిగిన ఫొటోను షేర్ చేసిన స్టార్ క్రికెటర్
- సెలబ్రేషన్స్ ఎమోజీని జత చేసిన విరాట్ కోహ్లీ
- కొన్ని గంటల్లోనే సుమారు 6 లక్షల లైక్స్
ఎటువంటి క్యాప్షన్ లేకుండా కేవలం సెలబ్రేషన్ ఎమోజీతో ఫోటోను పంచుకున్నాడు. కోహ్లీ ఈ ఫోటొను పంచుకున్న కొన్ని గంటల్లోనే దాదాపు ఆరు లక్షల లైక్స్ వచ్చాయి. కోహ్లీ, అనుష్కల ప్రేమ ఒక వాణిజ్య ప్రకటన సమయంలో మొదలైంది. 2017 డిసెంబరులో వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2021లో వారికి కుమార్తె జన్మించగా, 2024లో కుమారుడు జన్మించాడు.