ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం .. ఒక రోజు ముందే జనవరి పింఛన్ల పంపిణీ
- ఈ నెల 31నే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వం
- పింఛన్ నగదును 30వ తేదీనే బ్యాంకుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశం
- డీఆర్‌డీఏ పీడీలు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచన
పింఛన్లకు సంబంధించిన నగదును డిసెంబర్ 30వ తేదీనే బ్యాంకుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా డీఆర్‌డీఏ పీడీలు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది.