థాంక్యూ షర్మిలమ్మ... బర్డ్ డే విషెస్ ట్వీట్ కు జగన్ రిప్లయ్
- నేడు జగన్ పుట్టినరోజు
- సోషల్ మీడియాలో విషెస్ వెల్లువ
- సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షర్మిల
జగన్ స్పందనతో వైసీపీ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. గత కొంతకాలంగా జగన్, షర్మిల మధ్య విభేదాలు తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా షర్మిల శుభాకాంక్షలు తెలపడం, జగన్ కూడా షర్మిలమ్మ అంటూ స్పందించడం అభిమానులను ఆనందానికి గురిచేసింది.