వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్
- సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పలు వీడియోలు, ఫొటోలపై అభ్యంతరం
- వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి
- వారం రోజుల్లో సంబంధిత పోస్టులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు
- ఇదే విషయంలో ఇటీవల ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్
గతంలో ఈ అంశంపైనే పలువురు సినీ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, శిల్పాశెట్టి, కరణ్ జోహార్, అనిల్ కపూర్ లతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తదితరులు ఉన్నారు.