చెక్కుల క్లియరెన్స్ పై ఆర్బీఐ కొత్త విధానం
- చెక్కుల క్లియరెన్స్ ఇక గంటల్లోనే
- అక్టోబర్ 4 నుంచి కొత్త విధానం అమల్లోకి
- కొత్త వ్యవస్థను తీసుకువచ్చిన ఆర్బీఐ
దీంతో చెక్కు జమ చేసిన గంటల వ్యవధిలోనే క్లియర్ అవుతుంది. వ్యాపార వేళల్లో చెక్కుల స్కానింగ్, సమర్పణ, క్లియరింగ్ నిరంతరాయంగా సాగుతాయని ఆర్బీఐ తెలిపింది. రెండు దశల్లో ఈ సిస్టమ్ అమల్లోకి వస్తుందని చెప్పింది. మొదటి దశ అక్టోబర్ 4 నుంచి, రెండో దశ 2026 జనవరి 3 నుంచి నిరంతర క్లియరింగ్, సెటిల్ మెంట్ జరుగుతాయని తెలిపింది.