పదేళ్లు స్థానికంగానే ఉన్న విద్యార్థి.. రెండేళ్లు బయటకు వెళితే స్థానికత కోల్పోవడమేంటి?: సుప్రీం
- తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్న
- స్థానికతకు నిర్వచనం, పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలన్న హైకోర్టు
- హైకోర్టు తీర్పుపై విద్యార్థుల అప్పీల్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు
ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. స్థానికతను నిర్వచించి, పరిధిని, పరిమితులను వెల్లడిస్తూ మార్గదర్శకాలు జారీ చేయాలని తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పుపై విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రెండేళ్లు బయట ప్రాంతంలో చదువుకోవడానికి వెళితే తప్పేంటని విచారణ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు.