స్పెషల్ జెట్ లో లిక్కర్ స్కామ్ నిందితుడితో హీరోయిన్ తమన్నా.. ఫొటో వైరల్
- లిక్కర్ స్కామ్ నిందితుడు వెంకటేశ్ నాయుడుతో తమన్నా
- చెవిరెడ్డికి అత్యంత సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు
- వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియో వైరల్
తమన్నాతో కలిసి ప్రత్యేక జెట్ లో వెంకటేశ్ నాయుడు ప్రయాణించారు. ఈ సందర్భంగా వీరు దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తమన్నాకు, వెంకటేశ్ నాయుడుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటనే విషయంపై టాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతోంది. ఈ స్పెషల్ జెట్ ప్రయాణంపై తమన్నా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.