నూతన వధూవరులకు పెళ్లి కానుక పంపిన మంత్రి లోకేశ్
- కొత్తచెరువు సీనియర్ టీడీపీ నేత చిన్నప్పోళ్లు లక్ష్మీనారాయణ కుమారుడి పెళ్లి
- మంత్రి లోకేశ్ పంపిన పెళ్లి కానుకను నూతన వధూవరులకు అందజేసిన హీరో రోహిత్
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి
ఆయన పంపిన ప్రత్యేక కానుకను సినీహీరో నారా రోహిత్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ఎమ్మెల్యే సింధూర వ్యక్తిగత కార్యదర్శి లక్ష్మీనారయణలు నూతన వధూరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ దంపతులు, జిల్లా తెలుగు యువత నేతలు జయప్రకాశ్, అంబులెన్సు రమేశ్, శీనా, టీడీజీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆది పాల్గొన్నారు.