సింహాచలం ఘటన దురదృష్టకరం: డిప్యూటీ సీఎం పవన్
- సింహాచలం దుర్ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేనాని
- బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ
అనంతరం ఆయన ఈ ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి అనిత ఘటనాస్థలిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అటు సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.