వేదికపైనే ప్రియురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు.. వీడియో ఇదిగో!
తన చిన్ననాటి స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకుంటానని, ఇందుకు ఆమె ఒప్పుకోవాలని ఆయన ప్రపోజ్ చేశారు. ఇక, అభిషన్ జీవంత్ ప్రపోజ్ చూసి అఖిల కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా... నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.