అకుంఠిత దీక్ష.. ఐదు సార్లు విఫలమైనా.. ఆరోసారి సివిల్స్ కొట్టిన తెలుగు తేజం
- నిరాశకు గురికాకుండా తన లక్ష్యాన్ని సాధించిన సాయి చైతన్య
- ఆరోసారి ప్రయత్నంలో సివిల్స్ లో 68వ ర్యాంక్
- పట్టుదల వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాన్ని కొనసాగించిన చైతన్య
దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగంలో చేరబోతున్న చైతన్య కృషి ఆషామాషీ కాదు. ఐదు సార్లు ఆయన సివిల్స్ పరీక్షల్లో నిరాశను ఎదుర్కొన్నారు. అయినా, పట్టుదల వదలని విక్రమార్కుడిలా, డీలా పడకుండా, తన ప్రయత్నాన్ని కొనసాగించారు. చివరకు ఆరో ప్రయత్నంలో విజేతగా నిలిచారు. ఆలిండియా ర్యాంకుల్లో 68వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలు వీరే: