సొంతూరికి వచ్చిన రామ్ చరణ్ డైరెక్టర్
- కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి గ్రామానికి వచ్చిన బుచ్చిబాబు సానా
- తండ్రి సంవత్సరీకం కార్యక్రమంలో పాల్గొన్న వైనం
- బుచ్చిబాబు రాకతో గ్రామంలో సందడి
బుచ్చిబాబు సానా తండ్రి వెంకట్రావు గతేడాది జూన్ లో మరణించారు. అయితే, తిథి ప్రకారం ఇవాళ సంవత్సరీకం నిర్వహించారు. చాన్నాళ్ల తర్వాత బుచ్చిబాబు సొంతూరికి రావడంతో యు.కొత్తపల్లి గ్రామంలో సందడి నెలకొంది.