ఓటీటీలోకి వస్తున్న ఎల్2: ఎంపురాన్... ఎప్పుడు, ఎక్కడంటే...!
గతంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన లూసిఫర్ కు సీక్వెల్ గా ఎల్2 ఎంపురాన్ తెరకెక్కింది. ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ చిత్రం 4 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.