'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ట్రైలర్ ఇదిగో!
- కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి
- నేడు హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుక
- ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్రబృందం
యాక్షన్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగా తల్లీకొడుకుల అనుబంధానికి ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.