ఎన్‌టీఆర్-నీల్ మూవీ బిగ్ అప్‌డేట్ వచ్చేసింది!
- ఎన్‌టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్
- ఈ నెల 22 నుంచి తారక్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారన్న మేకర్స్
- ఈ క్రేజీ అప్‌డేట్‌తో ఎన్‌టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ
కాగా, ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.