ప్రతి ఒక్కరినీ అడిగి మరీ కాఫీ సర్వ్ చేసిన సీఎం చంద్రబాబు... వీడియో ఇదిగో!
- ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు పర్యటన
- నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో ఓ సాధారణ వ్యక్తి ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు
- అందరితో కలిసి కాఫీ తాగుతూ, వారి సమస్యలు అడిగి తెలుసుకున్న వైనం
పిల్లలను కూడా పలకరించి... కాఫీ తాగుతారా, అలవాటు లేదా? అని అడిగారు. హోంమంత్రి అనితకు, కలెక్టర్ కు సైతం చంద్రబాబు కాఫీ అందించారు. ఈ సందర్భంగా తాను కూడా కప్పు అందుకుని, అందరితో కలిసి కాఫీ తాగుతూ ఆస్వాదించారు. మీ సమస్యలు ఏంటో ఇప్పుడు చెప్పండి అంటూ అడిగి తెలుసుకున్నారు.