హరీశ్‌రావు, కేటీఆర్ ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు
మరోవైపు హెచ్‌సీయూ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ నిరసనకు దిగిన సీపీఎం, సీపీఐ, బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు.