లారీలో పేకాట... డ్రోన్ సాయంతో ఎలా పట్టుకున్నారో చూడండి!
అయితే, పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఓ డ్రోన్ ను లారీ పైభాగంలోకి పంపించారు. బాగా ఎత్తుకు వెళ్లిన డ్రోన్ కింద ఉన్న విజువల్స్ ను పోలీసులకు చేరవేసింది. దాంతో మఫ్టీలో ఉన్న పోలీసులు ఆ లారీని చుట్టుముట్టి పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.