ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్!
- తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు
- ఈ కేసులో ప్రధాన నిందితుడిగా టి. ప్రభాకర్ రావు
- తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదని వెల్లడించారు. అసలు విషయం తెలుసుకోకుండా నేరుగా తనపై నిందితుడిగా ముద్ర వేయడం కరెక్ట్ కాదన్నారు. కాగా, గతేడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే.