సీఎల్పీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి విషెస్ తెలిపిన పాడి కౌశిక్ రెడ్డి
- నేడు ఎమ్మెల్సీ నామినేషన్లకు చివరి రోజు
- అసెంబ్లీకి చేరుకున్న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు
- శంకర్ నాయక్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న శంకర్ నాయక్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా విషెస్ తెలపడం విశేషం. ఈ ఉదయం అసెంబ్లీలో సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి... అక్కడే ఉన్న శంకర్ నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు.